తమన్నా బాధ ఏంటో అర్థం కావట్లేదు

February 27, 2016 | 02:04 PM | 1 Views
ప్రింట్ కామెంట్
tamanna-hot-clevage-red-dress-tozha-audio-niharonline

ఎప్పుడూ గ్లామర్ రోల్స్ చేసే బ్యూటీని ఒక్కసారిగా మేకప్ లేకుండా పక్కా మాస్ రోల్ లో గానీ, లేక పూర్తిగా ఫ్యామిలీ  ఓరియెంటల్ పాత్రలో సతీసావిత్రి గెటప్ లో ఊహించుకోగలమా. ఎవరో అనుష్క లాంటి వారు తప్పించి అలాంటి సాహసం ఎవరూ చేయరు. కానీ, ఈ మధ్య మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే బాటలో పయనిస్తుంది. కెరీర్ మొదటి నుంచి కేవలం అందాల ప్రదర్శనకే అంకితమైన తమ్మూ ఈ మధ్య ఇంపార్టెంట్ రోల్స్ లో అలరిస్తుంది. బాహుబలిలో అవంతిక పాత్రలో కేవలం పాటల్లో అందాలు ఆరబోసి, క్యారెక్టర్ లో మాత్రం ఓ వారియర్ గా పూర్తి డీగ్లామర్ రోల్ తో అలరించింది. ఇంకోవైపు ఆ మధ్య బెంగాల్ టైగర్ లో ఈ పాల సొగసుల సుందరి చేసిన ఎక్స్ పోజింగ్ ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది.  ఇలా గ్లామర్-డీగ్లామర్ అంటూ సమపాళ్లలో పాత్రలకు న్యాయం చేసుకుంటూ తమిళ, తెలుగు భాష్లో దూసుకుపోతుంది.

                               ఇక ఇప్పుడు ఊపిరి తమిళ వర్షన్ తోజా ఆడియో పంక్షన్లో తమన్నా వేసిన ఎర్ర డ్రెస్సు ఎక్స్ పోజింగ్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. వీ షేప్ ఉన్న గౌన్ ధరించి మొత్తం క్లీవేజ్ షో చూపిస్తూ అలరించింది. రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుల సందర్భంగా కాజల్, తాప్సీలు ఇదే రేంజ్ లో క్లీవేజ్ షో తో అలరించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అయితే సోనమ్ కపూర్, పరిణితీ చోప్రాలాంటి వాళ్లకు ఇది కామన్. కానీ, ఈ మధ్య మన హీరోయిన్లకు ఈ క్లీవేజ్ షో తెగపాకింది.

ఇఫా ఉత్సవం సందర్భంగా ఉల్లిపోర లాంటి దుస్తుల్లో సందడి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది తమన్నా. కానీ, ఇప్పుడు ఈ ఆడియో పంక్షన్లో చేసిన క్లీ వేజ్ షో మాత్రం అంత వర్కవుట్ కాలేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ