ఎంగేజ్ మెంట్ ను కన్ఫమ్ చేసింది

January 07, 2015 | 05:13 PM | 44 Views
ప్రింట్ కామెంట్

త్రిష కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడంలేదనీ, త్వరలో పెళ్ళి చేసుకోబోతోందని వచ్చిన వార్తలను బ్రేక్ చేసింది. ‘నా ఫ్రెండ్స్, నా అభిమానులు మరియు మీడియా మిత్రులకు నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే జనవరి 23న వరుణ్ తో నా ఎంగేజ్ మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం చాలా ప్రైవేటుగా నా కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. ప్రస్తుతం మా పెళ్లి డేట్ గురించి వస్తున్న వార్తలను నమ్మవద్దు. ఎందుకంటే అందులో వాస్తవం లేదు. డేట్ ఫిక్స్ అయ్యాక నేనే చెప్తాను. పెళ్లి చేసుకోబోతున్నాను కదా అని నేను సినిమాలు చేయడం ఆపేయడం లేదు. చెప్పాలంటే కన్ఫం చేస్తూ త్రిష తాజాగా తన ఎంగేజ్ మెంట్ గురించి అనౌన్స్ చేసి తన అభిమానుల హృదయాన్ని త్వరలోనే మరో రెండు కొత్త సినిమాలకు సైన్ చేయనున్నాను. ఈ సంవత్సరం మొత్తం నావి 4 సినిమాలు రిలీజ్ అవుతాయని’ త్రిష ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ