పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ విషయమై ఈ నెల 15న ఆయిల్ కంపెనీ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు సమాచారం. అంతర్జాతీయ అయిల్ మార్కెట్లో విలువల ఆధారంగా సమీక్షించి ఏ మేర తగ్గించాలనే విషయమై కంపెనీ ప్రతినిధులు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.