ప్రజలకు ప్రధాని వసంత పంచమి శుభాకాంక్షలు

January 24, 2015 | 05:22 PM | 108 Views
ప్రింట్ కామెంట్

శనివారం వసంత పంచమి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వసంత పంచమి అందరి జీవితాల్లో వెలుగులను తీసుకురావాలన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ' బసంత్ పంచమితో అందరికీ ఐశ్వర్యాలు కల్గి సుఖ సంతోషాలతో జీవించాలని’ మోదీ ఆకాంక్షించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ