పేకాట ఆడుతూ పట్టుబడ్డ ప్రముఖ నటి

April 27, 2015 | 12:20 PM | 133 Views
ప్రింట్ కామెంట్
actress_caught_for_playing_cards_niharonline

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో పేకాట శిబిరాలపై దాడులు చేసిన ఎస్ వోటీ పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే అక్కడ పేకాట ఆడుతున్న వారిలో ఓ ప్రముఖ సినీనటి కూడా ఉన్నారట. జహంగీర్ నగర్ లో పేకాట జోరుగా సాగుతుందని నేటి ఉదయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటి కళ్యాణి సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.70 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ