టీడిపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరేందుకు కండీషన్లు?

January 19, 2015 | 12:42 PM | 46 Views
ప్రింట్ కామెంట్

రాజేంద్రనగర్ టీడిపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తన నియోకజ వర్గంలో అభివృద్ధి పనులకు రూ. ౩౫౦ కోట్ల నిధుల అవసరం ఉందని వీటికి నిధులివ్వాలని డిమాండె చేయడంతో పాటు ఇఁటింటికి మంజీరా నీటి సరఫరా చేస్తే తాను తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. ఈ పనులు చేపడితే పార్టీలో చేరుతానని హామీ ఇచ్చిన్నట్లు వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ