సంక్రాంతికి తెలంగాణలో 7 రోజుల సెలవులు

January 08, 2015 | 11:09 AM | 35 Views
ప్రింట్ కామెంట్

సంక్రాంతికి తెలంగాణలో 7 రోజుల సెలవులు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తొలుత ౩ రోజుల సెలవులే అన్న ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా 7 రోజుల సెలవులిచ్చి పండగ చేసుకోమంటుంది. ఈ నెల 12వ తేది నుండి 18వ తేది వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 11న ఆదివారం కావడంతో మెు త్తం 8 రోజుల సెలవులు వస్తున్నట్లయితుంది. గతంలో దసరా సందర్భంగా 15 రోజుల సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అవసరమనుకుంటే సంక్రాంతి సెలవుల్లో కోత విధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ