కేన్స్ ఫిల్మ్-ఫెస్టివల్ లో కత్రిన మొదటి కేట్ వాక్

May 14, 2015 | 04:12 PM | 10 Views
ప్రింట్ కామెంట్
katrinakaif_cannes_dress_niharonline

ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కత్రినా కైఫ్ కు రెడ్ కార్పెట్ పై నడిచే అద్రుష్టం లభించింది.. 68వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కేట్ వాక్ పలువురిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లాక్ గ్రే ఫ్లోర్ లెంత్ ఫాలింగ్ గౌను అందరినీ ఆకట్టుకుంది.  కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ మీద నడవటం కత్రినాకు ఇదే తొలిసారి. ఆమె ధరించిన డ్రెస్ ప్రముఖ డిజైనర్ ఆస్కార్ డి లె రెంటా డిజైన్ చేసారు. ఈ సందర్భంగా కత్రిన కైఫ్ తన డ్రెస్ డిజైనర్ తో పాటు తన టీం లోని వారితో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ