సల్మాన్-స్టాలిన్ ట్వీట్లు....

May 23, 2015 | 05:22 PM | 61 Views
ప్రింట్ కామెంట్
sylverster_stalin_salman_in_twitter_niharonline

సూపర్ స్టార్లు నేరుగా అభిమానులతో ట్వీట్లు చేయడంతో పాటు... వారి అభిమాన నటులతోనూ తమ అభిమానాన్ని వ్యక్త పరుచుకుటున్నారు. ఇప్పుడు ఏ స్టార్ ఏమేం ట్వీటారో క్షణాల్లో నెటిజన్లకు తెలిసిపోవడం... వారికి లక్షలు,.. కోట్ల ఫాలోవర్స్ ఉండడం విశేషం. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలిన్ ఒకర్నొకరు ప్రశంసించు కోవడం... నెటిజన్లకు ప్రత్యేక వార్తయ్యింది.. 'అద్భుత ప్రతిభ ఉన్న భారత సూపర్ స్టార్' అంటూ సల్మాన్ ను స్టాలిన్ మునగ చెట్టు ఎక్కించేశాడు... ఇద్దరం కలసి ఓ యాక్షన్ సినిమా చేయాలని స్టాలిన్ ట్వీట్ చేశారు. అంతకుముందు సల్మాన్ తన ఫాలోయర్లను ఉద్దేశిస్తూ హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలిన్ ను ఫాలో కావాలని ట్వీట్ చేశారు. 'స్టాలిన్ మీ హీరోకే హీరో' అంటూ సల్మాన్ ట్విటర్ లో పేర్కొన్నారు. ట్విటర్ లో సల్మాన్ కు కోటి 20 లక్షల మంది ఫాలోయర్లున్నారు

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ