చిన్నోడా... చింపేశావ్ పో!

November 26, 2014 | 04:05 PM | 45 Views
ప్రింట్ కామెంట్

ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతున్న టెంపర్ ఫస్ట్ లుక్ ను ఈ నెల చివర్లో విడుదల చేస్తారని అనుకున్నారు. అయితే ఎవరో లీక్ చేశారో తెలీదు కానీ సినిమాకు సంబంధించి యంగ్ టైగర్ స్టిల్స్ కొన్ని నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ స్టిల్స్ లో సిక్స్ ప్యాక్ బాడీతో షర్ట్ లెస్ గా ఉన్న తారక్ అదరగొట్టాడు. టోటల్ గా బుడ్డోడు గత సినిమాలతో పొలిస్తే లుక్ నే మార్చి పాడేశాడు. వీటిని పరిశీలిస్తే బహుశా ఇవి ఒక సాంగ్ కి సంబంధించినవి అయి ఉండవచ్చునని తెలుస్తోంది. ఇక ఈ స్టిల్స్ చూసిన వారంతా సిక్స్ పాక్ లో చిన్నోడు చింపేశాడు అని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతానికి మీకోసం ఒకటి ఇక్కడ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ