న్యూడ్ ఫోటోకు న్యూడ్ ఫోటోతోనే సమాధానం

March 09, 2016 | 02:40 PM | 4 Views
ప్రింట్ కామెంట్
kim-kardahsian-nude-selfie-viral-niharonline

సాంకేతిక పరిజ్ణానం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ సెలబ్రిటీల రహాస్య హాట్ వీడియోలు, బెడ్ రూం శృంగారాలు రోజుకోకటి బయటపడుతున్నాయి. టెక్నాలజీకి మూర్ఖత్వాన్ని జోడించి చేస్తున్న ఈ చేష్టల ద్వారా  భాదితులుగా మారుతున్న వారు ఎందరో. నిన్నటికి నిన్న ఓ ఫుట్ బాల్ మ్యాచ్ కవర్ కోసం వెళ్లిన యాంకర్ డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీసి నెట్ లో పెట్టినందుకు ప్రతిగా ఓ న్యాయస్థానం 370 కోట్ల జరిమానా విధించి గట్టి దెబ్బ కొట్టింది. అయితే తనకు అలాంటి నిబంధనలు, హద్దులు లేవంటోంది హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్‌ కిమ్ కర్దాషియన్‌. మొన్నామధ్య న్యూడ్ సెల్ఫీని ట్విట్టర్‌లో షేర్ చేయడంపై దుమారం రేగింది తెలిసిందే.

                  నగ్నంగా దేహాన్ని చూపిస్తూ క్రేజ్‌ తెచ్చుకోవాలని భావిస్తోందని బెట్‌ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ వంటి సెలబ్రిటీలు ఆమెపై మండిపడ్డారు. అయితే వారి విమర్శలకు సమాధానంగా కిమ్‌ మళ్లీ అదే చేష్టకు దిగింది. మరో న్యూడ్ ఫొటోను దిగి ట్విట్టర్‌లో పెట్టింది. దీనికి 'లిబరేటెడ్‌' (విముక్తి) అని అనే హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది.

ఈ ఫొటోలో బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో పూర్తి నగ్నంగా తన అందాలను ఆరబోసింది 35 ఏళ్ల కిమ్. ఓ చేయి వక్ష భాగంపై, మరో చేతిని మర్మాంగంపై అడ్డుపెట్టకుని దిగిన ఈ ఫొటో ప్రస్తుతం ‘హాట్’ టాపిక్ గా మారింది. అన్నట్లు గతంలో ఈవిడగారు తన భాయ్ ఫ్రెండ్ తో కలిసి సెక్స్ చేస్తుండగా తీసిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టి బాగా పాపులర్ అయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ