ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మా’ ఫలితాలు మాత్రం వెలువడటంలో ఆలస్యమవుతూనే ఉంది. తాజాగా ఏప్రిల్ 13న విడుదల కావాల్సిన ఫలితాలు రేపు అంటే ఏప్రిల్ 15కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. పత్యేకాధికారి సమక్షంలోనే ఫలితాను వెల్లడించాలని తెలియజేసింది. రాజేంద్రప్రసాద్, జయసుధలు అధ్యక్షపదవి రేసులో ఉన్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.