న్యూడ్ ఆఫర్ ఇచ్చిన మరో నటి

March 29, 2016 | 05:32 PM | 2 Views
ప్రింట్ కామెంట్
nikita-gokhale-ready-for-nude-niharonline

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ స్టూడియోల చుట్టూ తిరిగే మనుషులు ఎంతో మంది ఇప్పటికి ఉన్నారు. అవకాశం లభిస్తే చాలు జీవితంలో ఎంతో సాధించాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని కోటి ఆశలతో ఇక్కడికి వచ్చేవారు ఎంతో మంది ఉంటారు. బుల్లితెర, వెండితెర ఇలా ఏ ఛాన్స్ వచ్చినా సరే వదులుకోకుండా అన్నింటిని వాడేసుకుంటారు. ఇక అవకాశాల కోసం వారు ఎంచుకునే మరో మార్గం ఎక్స్ పోజింగ్. ఫూనం పాండేలాంటి వారైతే దిగజారి సోషల్ మీడియాలైన ఫేస్ బుక్స్, ట్విట్టర్ల ద్వారా కూడా తమ పబ్లిసిటీని మరింత పెంచేసుకుంటున్నారు. అదే కోవలో మరో మోడల్ చేరింది.

                              ప్రముఖ మ‌రాఠి మోడ‌ల్‌, మ‌రాఠి స్టార్ హీరోయిన్ నికిత గోఖ‌లే న్యూడ్ ఆఫ‌ర్ ఇచ్చింది. బండిట్ క్వీన్ కోసం సీమా బిశ్వాస్ నగ్నంగా నటించింది. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. పాత్రకు అనుగుణంగా ఆమె అలా నటించింది. నేను మాత్రం ఇలా ఎందుకు నటించకూడదు? కెరీర్ ఆరంభ దశలో ఉన్నాను కాబట్టి ఫలానా పాత్రలే కావాలని డిమాండ్ చేయలేనని నికిత గోఖలే పేర్కొంది. అన్నట్లు గతంలో ఈవిడగారే ఎక్స్ పోజింగ్ పై వీర లెవల్లో పాత్రికేయుల మీద ఫైర్ అయ్యింది లేండి. ఆ తర్వాత మనసు మార్చుకుని వరుసగా ఎక్స్ పోజింగ్ కి పాల్పడుతోంది. వరుసగా న్యూడ్ ఫోటో షూట్ లతో కవ్విస్తూ వస్తోంది. ఇప్పుడిలా ఏకంగా నగ్నంగా నటిస్తానంటూ ఇచ్చిన స్టేట్ మెంట్ తో  మీడియాతో సహా దర్శక, నిర్మాతలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారంట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ