రాజ్ నాథ్ ను కలిసిన బాహుబలి ప్రభాస్

July 25, 2015 | 04:28 PM | 7 Views
ప్రింట్ కామెంట్
prabhas_krishnam_raj_rajnath_singh_niharonline

బాహుబలి ప్రభాస్, పెదనాన్న కృష్ణం రాజుతో శనివారం (జులై 25)ఢిల్లీ వెళ్ళి  కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. వారు ఆయనను బాహుబలి సినిమాను చూడమని కోరరు.  ఈ విషయాన్ని రాజ్ నాథ్ తన ట్విట్టర్ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. ‘‘ప్రముఖ సినీ నటుడు ప్రభాస్, శ్రీ కృష్ణం రాజును ఈ రోజు కలిశాను. ప్రభాస్ కొత్త చిత్రం బాహుబలి చూసేందుకు సిద్ధంగా ఉన్నా’’నని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. వారితో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేయడం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ