సదా... ఏందీ నీ బాధ?

January 28, 2015 | 04:12 PM | 54 Views
ప్రింట్ కామెంట్

రానురానంటూ పళ్ళట్టుకొచ్చిన ఈ చిన్న దాన్ని పాపం ఏ నిర్మాతలు పట్టించుకున్నట్టు లేదు. ఈ మధ్య ఓ టీవీ షో కు జడ్జిగా కనిపిస్తోంది ’వెయ్యవయ్యా.... వెయ్యి....’ అంటూ.... ఈ అమ్మడు ఎన్టీఆర్, విక్రమ్, మంచు మనోజ్ వంటి వాళ్ళతో కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తరువాత సినిమా ఆఫర్లేవీ రాక కనుమరుగైంది. అయితే ఈ అమ్మడు ఇటీవలే కొత్త ఫొటో షూట్తో మరోసారి టాలీవుడ్ కు చేరువయ్యేందుకు ప్రయత్నించింది. ఈ ఫొటో షూట్ లో ఒకప్పటి సదా మాదిరిగానే తన అందచందాలు ప్రదర్శించింది. బిగుతైన డ్రెస్సులతో తన ఫిగరంతాచూపిస్తూ మెరిపించింది. మరి మన తెలుగు నిర్మాతల, హీరోల దృష్టిలో పడుతుందో లేదో?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ