ఆదాశర్మ పెళ్ళికూతురుగా ఐదోసారి....

June 08, 2015 | 03:03 PM | 0 Views
ప్రింట్ కామెంట్
adha_sharama_fifth_time_marriage_niharonline

అవును... ఆదా శర్మ ఇప్పటి వరకూ ఐదుసార్లు పెళ్ళి పీటల మీద కూర్చుందట.  ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ లో పోస్టు చేసింది. ’నేను ఇప్పటికి నాలుగు సార్లు పెళ్ళికూతుర్నయ్యాను. ఈ రోజు  ఐదో సారి పెళ్ళి కూతురిలా తయారయ్యాను’’ అంటూ తన ఫొటోను పోస్టు చేసుకుంది. అంటే ఈ పాటికి మీకు అర్థమయింది కదా. ఎంత బాగుంది కదా పెళ్ళి కూతురు గెటప్ లో. తను నటించే కొత్త సినిమాలో ఈ గెటప్ వేయాల్సి వచ్చింది. మనం ఈ అమ్మడిని చివరిగా సన్ ఆఫ్ సత్యమూర్తిలో చూశాం. ఇప్పుడు ఈమె గరం మూవీ షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆదా శర్మ ఆదీతో జత కడుతోంది. ఈమె సాయి ధరమ్ తేజా తో మరో సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ లో కూడా నటిస్తోంది. అదన్న మాట ఆదా పెళ్ళి కథ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ