‘అసుర’ సెన్సార్ పూర్తి...

May 25, 2015 | 02:08 PM | 49 Views
ప్రింట్ కామెంట్
asura_sesor_complete_niharonline

నారారోహిత్ సమర్పణలో దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్స్, కుషాల్ సినిమా,ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘అసుర’. నారారోహిత్,ప్రియాబెనర్జి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతంలో విడుదలైన ఈ సినిమా ఆడియో మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్ ను పొందింది. అయితే సినిమా రిలీజ్ డేట్ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ముందుగా ఈ నెల29న రిలీజ్ చేయాలనుకున్నా రిలీజ్ డేట్ పై ఇంకా స్పష్టత రాలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ