బికినీ బ్యూటీ– రియాన్ లు పెళ్ళిచేసుకున్నారు

July 07, 2015 | 12:14 PM | 6 Views
ప్రింట్ కామెంట్
pujabedi_bro_ryan_marriage_niharonline

బాలీవుడ్ బికినీ బ్యూటీ మనీషా లాంబ తన బోయ్ ప్రెండ్ రియాన్ ని నిన్న (6 జులై) మాడింది. ఈ వివాహం చాలా సింపుల్ గా జరిగిపోయిందట. వివాహానంతరం సన్నిహితులకు, క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబానికి లంచ్ ఏర్పాటు చేశారట. ఈ విషయాన్ని పెళ్లి కొడుకు రియాన్, కజిన్ నటి పూజా బేడి ట్విట్టర్ ద్వారా బయిట ప్రపంచానికి తెలియచేసింది. ఆమె మనీషా ని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేసింది. యాహాన్ చిత్రంతో పరిచయమైన మనీషా లాంబా తన ఇరవైయవ సంవత్సరంలో బాలీవుడ్ లో ప్రవేశించింది. ఆమె కిడ్నాప్ చిత్రంలో బికినీ వేయటం అప్పట్లో సంచలనం. పది సంవత్సరాల తర్వాత ఆమె ఈ వివాహం చేసుకుంది. వివాహానంతరం జరిగిన విందుకు సంబంధించిన ఫొటోని పూజీ పేడీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ