పబ్లిక్ ఫంక్షన్లో కేథరిన్ ప్రైవేట్ షో

May 10, 2016 | 05:46 PM | 2 Views
ప్రింట్ కామెంట్
catherine-clevage-show-at-sarrionadu-special event

గ్లామర్ డాల్ గా తెరకు వచ్చిప్పటికీ ఆరేళ్లలో కేథరిన్ థెస్రా తెలుగులో చేసినవి ఆరు చిత్రాలే. ఈపాటికీ అదే ప్లేస్ లో ఇంకో హీరోయిన్ ఉంటే ఖచ్ఛితంగా ఓ డజన్ చిత్రాలు చేసి ఉండేదేమో. స్క్రిప్ట్ వినిపించే టైంలో సెలక్షన్ పేరుతో కాస్త అతి చేస్తుందని కంప్లైంట్ ఉన్నప్పటికీ అవకాశాలను మాత్రం ఆచీతూచీ ఎంచుకుంటుంది. ఇంత చేసినా ఈ అమ్మడి సక్సెస్ రేటు మాత్రం ఏం బాగోలేదు. అయితే చివరికి సరైనోడుతో ఆ దాహం తీరిపోయింది. దీంతో ప్రస్తుతం ఆ బన్నీతోపాటు కేథరిన్ కూడా చిత్ర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ విజయ యాత్రలో బిజీ అయిపోయింది. ఆడియో సక్సెస్ మీట్ లో మిస్సయినప్పటికీ సక్సెస్ మీట్, టీవీ చానెళ్లలో ఇంటర్వ్యూలు, బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ఇలా అన్నింటిలో పాల్గొంది. అయితే అన్ని పంక్షన్లకు హాజరైనట్లే వాటిల్లో కూడా తనదైన హాట్ ముద్రతోనే హాజరయ్యింది. కానీ, ఇక రీసెంట్ గా జరిగిన స్పెషల్ ఈవెంట్ లో మాత్రం చాలా పద్ధతిగా చీరకట్టులో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అన్నపూర్ణ లాంటి సీనియర్ నటీమణులు కూడా హాజరయిన ఈ కార్యక్రమానికి సాంప్రదాయంగా వచ్చింది. కానీ, హాట్ షో మాత్రం మిస్సవ్వదు అనుకుందో ఏమో! ఏకంగా పైట జారేసుకుని క్లీవేజ్ షోకి దిగిపోయింది. ఫోటోగ్రాఫర్ మిత్రులు ఏ మాత్రం మిస్సవ్వకుండా చకచకా ఫోటోలు తీసేసుకున్నారు. అలా కేథరిన్ సోగసులను చూసిన కుర్రకారు ఆగుతారా మరి?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ