ఒకే వేదికపై మెగా, సూపర్ స్టార్లు

December 08, 2014 | 03:38 PM | 75 Views
ప్రింట్ కామెంట్

సూపర్ స్టార్ రజనీకాంత్ లింగ చిత్రం విడుదలకు కౌటింగ్ కు ఇంకా నాలుగురోజులే. కానీ, తెలుగులో రజనీ క్రేజ్ ను ద్రుష్టిలో ఉంచుకుని చిత్ర ఆడియోను రిలీజ్ చేయబోతున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఆడియో విడుదలకు రజనీకాంత్ ఆప్తమిత్రుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. ఇక ఈ కార్యక్రమానికి హీరోయిన్లు అనుష్క, సోనాక్షి సిన్హాలతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా హాజరవుతుండం విశేషం. ఒకే వేదికపై సూపర్ , మెగా స్టార్ లు ఒకేసారి దర్శనమిస్తుండటంతో పెద్ద ఎత్తున అభిమానులు హాజరు కావచ్చునని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ