దిమ్మ తిరిగి పోతోంది దీపికా... ఇదేం...డ్రెస్సూ... ఇవేం చూపులూ... చూపించడాలూ.... కుర్రకారూ సచ్చిపోరూ... ఆ చూపులు గుండెల్లో శరాఘాతాల్లా గుచ్చుకుని విలవిల్లాడి పోరూ... ఏ యూద్ధానికి రెడీ అవుతున్నావు తల్లీ... ఇలా నువ్వు చూస్తుంటే... ఒక్కొక్కరినీ కాదు తల్లీ... నీ చూపుల బాణాలతో లక్షమందిని ఒకేసారి చంపేసేలా ఉన్నావ్...
దీపిక ఓ మాగజైన్ కోసం దిగిన ఫొటో షూట్ లోనిది ఈ పిక్. Koesch అల్లికటాప్ లో Zara పాంటులో మత్తెక్కిస్తోంది కదూ....