సినిమాల్లో హీరోయిన్ల అందాలు చూపించి క్యాష్ చేసుకోవాలని చూస్తారన్న విషయం ఓపెన్ సీక్రెట్ అయితే, ఈ మధ్య హీరోయిన్లు ఏ ఫంక్షన్లకయినా ఓవర్ గా చూపించేస్తున్నారు. ఇలా అందాలు ఒలకబోస్తే తమను ప్రొడ్యూసర్లు బుక్ చేసుకుంటారనా? లేక అభిమానులను ఈ విధంగా ఎట్రాక్టివ్ చేయాలనా? వాళ్ళ ఉద్దేశం ఏమిటో తెలియదు గానీ... చిత్ర విచిత్రమైన డ్రెస్సు సొంతంగా డిజైన్ చేసుకుని మరీ ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ లో కూడా శృతి, క్లీవేజ్ కాకుండా సైడ్స్ కూడా బాటమ్ కూడా చూపించే డ్రెస్ వేసుకుని కమల్ తో పోజులిచ్చింది. మళ్ళీ శ్రీమంతుడు లో కూడా ఓన్లీ ఫ్రంట్ తప్ప అంతా ఓపెనే... మహిళల పట్ల ఎంతో గౌరవం ప్రదర్శించే దేవిశ్రీ కూడా ఈ డ్రెస్ చూసి కామెంట్ చేశాడంటే... చూపిస్తే తప్పులేదు, కానీ కామెంట్ చేస్తే తప్పా? అన్న ధైర్యంతో చేసినట్టుంది. ‘శ్రీమంతుడు’ ఆడియోలో దేవిశ్రీ ప్రసాద్ శ్రుతి హాసన్ ను వేదిక మీదికి పిలిచి పాట పాడించాడు. అప్పటి వరకూ ఫ్రంటే చూశాడేమో... ఆమె వెళ్ళిపోతుంటే బ్యాక్ చూసి బిత్తరపోయి ఈ మాటలు అన్నట్టున్నాడు. మీడియా వాళ్లందరూ ఎంతసేపూ హీరోయిన్ల బ్యాక్ లే చూపిస్తుంటారని.. శ్రుతి హాసన్ బ్యాక్ కంటే కూడా ఫ్రంట్ బావుంటుందని కామెంట్ చేశాడు దేవి. ఆమె వెళ్తుండగా.. ‘‘నీ డ్రెస్ చాలా బాగుంది. మోర్ ఫ్రమ్ ద బ్యాక్’’ అంటూ ఇంకో కామెంట్ చేశాడు. శ్రుతి ఈ ఫంక్షన్ కు బ్యాక్ మొత్తం ఓపెన్ గా ఉండే డ్రెస్సుతో రావడం విశేషం. ఇంతకుముందెప్పుడూ దేవిశ్రీ ఇలాంటి కామెంట్లు చేసింది లేదు. అంటే దేవీ కామెంట్ చేసేంత చూపించేసింది శృతి. నడుస్తుంటే లోపల తొడల పైవరకూ ఏమీ లేదు. బాహువులంతా ఓపెన్ నడుము వరకూ బ్యాక్ ఓపెన్... తొడలు మొత్తం చూపించేలా ఆ పీలికలేంటో? మొత్తానికి ఇలాంటి డ్రెస్ సినిమాల్లో వ్యాంపుల కోసం ప్రత్యేకంగా కుట్టిస్తుంటారు... మరి శృతికి ఈ డ్రెస్ ఎవరు డిజైన్ చేశారో... సజెషన్ ఎవరిదో?