హీరోలను మార్చేసిన నిర్మాత...

May 26, 2015 | 02:00 PM | 10 Views
ప్రింట్ కామెంట్
dil_raj_change_heros_kerintha_niharonline

చిన్న సినిమాలను నిర్మించి భారీ హిట్స్ సాధించే నిర్మాతల్లో దిల్ రాజు ఒకడు. మధ్యలో చిన్న చిత్రాల నిర్మాణాలను ఆపేసిన దిల్ రాజు కేరింత చిత్రంతో తన ట్రెండ్ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, శ్రీదివ్య మెయిన్ లీడ్ చేస్తున్నారు. మిగతా వారందరూ కొత్త నటీనటులే. అయితే ఈ సినిమా కోసం దిల్ రాజు ముందుగా సాయిధరమ్, సందీప్, అరుణ్ లను హీరోలుగా అనుకుని ఫోటో షాప్ కూడా చేయించాడట. అయితే ఎందుకనో దిల్ రాజు సాయి, సందీప్ ,అరుణ్ లను పిలిచి సారీ చెప్పేశాడట. చివరకి కొత్త నటీనటులతోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ