సూర్య సన్నాఫ్ కృష్ణన్, నరసింహుడు, అశోక్, జై చిరంజీవ చిత్రాల్లో నటించి మెప్పించిన బాలీవుడ్ హీరోయిన్ సమీరారెడ్డి 2014లో అక్షయ్ వర్దన్ ను వివాహామాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకుండా కుటుంబ జీవితాన్ని గడుపుతూ వచ్చిన సమీరా తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చిందని సమాచారం. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారట. ఈ విషయాన్ని సమీర విశ్వసనీయవర్గాలు కన్ ఫర్మ్ చేశాయట.