పూరీ సినిమాకు 40 లోపు వారే అర్హులట

January 14, 2015 | 03:56 PM | 31 Views
ప్రింట్ కామెంట్

డైరెక్టర్ పూరి జగన్నాధ్ అప్ కమింగ్ సినిమా కథ ఏమిటో గానీ ఆయనకు 30 నుంచి 40లోపు వయసున్న ఆడవారు కావాలట. వారు చూడ్డానికి అందంగా ఉండాలంటున్నారు. వీరు వీలైనంత తొందరగా కావాలట. అందుకే సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించాలని సోషల్ మీడియా ద్వారా పూరీ జగన్నాధ్ పిలుపునిచ్చాడు. నటించాలనే ఆసక్తి గలవారు తమ ఫోటోగ్రాఫ్స్ ని, వీడియోస్ ని Puricastingcall@yahoo.com కి పంపించవచ్చు. అయితే పూరి చెప్పిన లక్షణాలున్న వారు మాత్రమే ఈ కాస్టింగ్ కాల్ కి స్పందిస్తే బెటర్. ఎందుకంటే తన రిక్వయర్ మెంట్ కి సరిపోయేవారిని మాత్రమే సెలక్ట్ చేయడం జరుగుతుందని, వేరే వారు సంప్రదించినా అవకాశం ఇచ్చే చాన్స్ ఉండకపోవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ