పవర్ స్టార్ పంచ్ డైలాగులకు లెక్కలేదు...

June 20, 2015 | 04:24 PM | 1 Views
ప్రింట్ కామెంట్
gabbar_singh_2_puch_dilogues_niharonline

పవన్‌కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్ 2’ సినిమా ఇలా షూటింగ్ మొదలైందో లేదో ఈ సినిమాలో డైలాగులు లీకయ్యాయంటూ ఓ వార్త బైటికి వచ్చింది. ఇది నిజం అని నమ్మడానికి ఏ మాత్రం లేకపోయినా... ఈ పంచ్ డైలాగులతో నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలోవి అనుకుంటున్న ఆ డైలాగులు పది ఇక్కడ ఇస్తున్నాం చదివి ఆనందించండి....

1. నేను పంచ్ లేస్తే విజిల్స్ పడతాయి... అదే నాపైన పంచ్ లేయాలని ట్రై చేస్తే.. నేనిచ్చే కౌంటర్‌కి నువ్వు ఎన్‌కౌంటర్ అయిపోతావ్..
 
2. అరే హవ్లే.. నేను గుర్రాన్ని కాదు బే.. నువ్వె్క్కి స్వారీ చేయడానికి.. సింహాన్ని....
 
3. ఎవడు కొట్టినా బ్లెడ్ వస్తుంది కానీ.. నేను కొడితే బ్లెడ్‌తో పాటు భయం కూడా వస్తుంది...
 
4. కరెంటు తీగెలో పవర్, పవన్ వంట్లో పవరూ పైకి కనబడవు.. దాన్ని పట్టుకున్నా.. నాతో పెట్టుకున్నా... సేమ్ డెత్....
 
5.  మొన్న తిక్క చూపించా.. ఇప్పుడు  చుక్కలు చూపిస్తా...
 
6. విలన్: ఒరేయ్.... నీ తిక్కకి లెక్కుందన్నావుగా.. నీ స్టామినాకు ఎంత మందిని పంపమంటావ్... 
పవన్:  తిక్కకు ఓ లెక్కుంది. కానీ నా స్టామినాకు కాదురోయ్..  ఆలీ.. వీళ్ల లైఫ్ మ్యూట్ అయిపోతుంది...
 
7. ఫస్ట్ పార్ట్‌ లో తిక్కకు లెక్కుంది. ఈ పార్ట్‌ లో లెక్క లేదు...
 
8. నేను టెంపర్ లాస్ అయితే.. టెంపో లేకుండా కొడతా...
 
9. నా తిక్క చూపిస్తే నువ్వు జనాభా లెక్కల్లో లేకుండా పోతావ్...
 
10.  పవర్‌ను వాడుకో బాగుపడతావ్.. ముట్టుకోవాలనుకోకు చచ్చిపోతావ్.....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ