కంగనా న్యూడ్ ఫోటోలతో వేధించింది

April 25, 2016 | 01:54 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Kangana_sends_nude_photos_to_hritik_niharonline

బాలీవుడ్ లో హృతిక్-కంగనాల మధ్య జరుగుతున్న వివాదం తెలిసిందే. వీళ్లద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందంటూ మొదలైన చర్చ రాను రాను ముదిరి పాకాన పడుతుంది. అసలు తప్పంతా కంగనాదేనని, హృతిక్ ది ఏ తప్పు లేదంటూ అతని తరపు న్యాయవాది చెబుతున్నాడు. ఇందుకు సంబంధించి ఈ మెయిల్స్ అన్ని బయటపెట్టారు కూడా. ఇక ఇప్పుడు షాక్ కి గురిచేసే విషయాలు వెలుగుచూస్తున్నాయి.

                          కంగ‌నా హృతిక్ ను మెంట‌ల్ గా టార్చర్ చేసింద‌ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవ‌లం కంగ‌నాది వ‌న్ సైడ్ ల‌వ్ మాత్రమేన‌ని, ప్రేమించాలని హృతిక్ ను వేధించేదని అంటున్నారు. ఆరు నెల‌ల వ్యవధిలో కొన్ని వేల కొద్ది మెయిల్స్ వ‌చ్చిన‌ట్లు తేలింది. అంతేకాదు 2014లో కంగ‌నా హృతిక్ కు  న్యూడ్ ఫోటోలు కూడా పంపిన‌ట్లు ఉంద‌ని ఈ మెయిల్స్ ద్వారా స్పష్టమవుతోంది. అంతేకాదు న్యూడ్ ఫోటోల కింద తొలిసారి క‌లిసిన‌ప్పుడు జ‌రిగేది ఇదే నంటూ ఓ మేసేజ్ కూడా పంపిందట. ఉద‌యం లేవ‌గానే హృతిక్ గొంతు వినాల‌నే త‌నే స్వ‌యంగా ఫోన్ చేసి విసిగించిన‌ట్లు తెలుస్తోంది. ప‌దేప‌దే ఇలా విసిగించ‌డంతో హృతిక్ లైట్ తీసుకోవటం, వీటన్నింటికి బ‌ధులు చెప్పాల‌ని ఆమె అడగటం ఇవన్నీ మెయిల్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ