బోణీ కొట్టకుండానే మొదలుపెట్టింది

March 11, 2016 | 11:29 AM | 3 Views
ప్రింట్ కామెంట్
latha-hegde-extreme-clevage-show-niharonline

స్విట్జర్లాండ్ పెరిగి మిస్ స్విస్ గా ఎంపికయ్యింది లతా హెగ్డే.  స్వతహాగా కన్నడ భామ కావడంతో, నిర్మాతల కళ్లు ఆమెపై పడ్డాయి.  ఇంకా బాగా మోడ్రన్ అయిన ఈ వయ్యారి,  ప్రెస్ మీట్ కి కూడా షోకులు ప్రదర్శించుకుంటూనే వచ్చేసింది. ఒక్క ముక్క తెలుగు రాకపోయినప్పటికీ ప్రమోషన్లకు మాత్రం ఎగేసుకుంటూ వచ్చేసింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రస్ లో క్లీవేజ్ షోని చాలా బాగా చూపిస్తూ సందడి చేస్తూ, ఫోటోలకు పోజిలివ్వడంతో లతా హెగ్డేకి అందరూ ఎట్రాక్ట్ అయ్యారు.

                           నిజానికి ఈ భామ కన్నడలో చేసింది ఒక్క సినిమానే. అదీ ఇంకా రిలీజ్ కాలేదు. తుంటరినే ముందుగా రిలీజ్ అవుతుంది. అయినప్పటికీ అందాల ప్రదర్శనతో మీడియాను బాగానే ఆకట్టుకుంది. అయితే ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. ఓవైపు ప్రెజెన్స్ తో పాటు పెర్ఫామెన్స్ కూడా సూపర్బ్ అని యూనిట్ వర్గాలు అంటుటే,  అమ్మడి మాటలు మాత్రం అంతా పొడిపొడిగానే ఉన్నాయి. ఏదన్నా అడిగితే ఒక్క ముక్కలో సమాధానంతో సరిపెట్టేసింది లతా హెగ్డే. తన గురించి చెప్పుకోవడం రాలేదు. అలాగే ప్రాజెక్టు గురించి పెద్దగా ఏమీ మాట్లడలేకపోయింది. కానీ, చివర్లో మాత్రం తాను మహేష్ అభిమానినని ఇంట్రడ్యూస్ చేసుకుని కాస్త ఊరట కలిగించింది. ఇప్పుడు మొత్తం తుంటరి పిల్ల ఎక్స్ పోజింగ్ గురించే ‘హాట్’ టాపిక్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ