కొత్తగా ఏర్పడిన ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. అధ్యక్షుడు -గద్దె రాజేంద్ర ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్-తనికెళ్ళ భరణి, ప్రధాన కార్యదర్శి-శివాజీ రాజా, సంయుక్త కార్యదర్శులుగా-రఘుబాబు, విజయ కృష్ణ నరేష్, కోశాధికారి-పరుచూరి వెంకటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గా- బెనర్జీ , ఛార్మీ, ఢిల్లీ రాజేశ్వరి , ఏడిద శ్రీరాం , మహర్షి రాఘవ, శ్రీ శశాంక, గీతాంజలి, ఎం.హరనాథ బాబు, హేమ, జాకీ, జయలక్ష్మి, కాదంబరి కిరణ్ కుమార్, కృష్ణుడు, నర్సింగ్ యాదవ్, పరుచూరి శ్రీనివాసులు, రాజీవ్ కనకాల, విద్యాసాగర్ తదితరులు.