హీరోయిన్లే కాదు ఇప్పుడు తల్లిదండ్రులూ ముఖ్యమే....!

June 30, 2015 | 05:46 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sathyaraj_and_revathi_brahmostav_niharonline

సీతమ్మ వాకిట్లో, అతడు, ఒక్కడు, మురారి వంటి కుటుంబ కథా చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇలా బంధాలు అనుబంధాలతో కూడిన సినిమాలు హార్ట్ టచింగ్ గా ఉండడంతో ఎవర్ గ్రీన్ సినిమాలుగా వీటిని చెప్పుకోవచ్చు. అయితే మహేష్ అమ్మా నాన్నలకు ఇప్పుడు ఎంత ఇంపార్టెన్సో... నవతరానికి ఆదర్శవంతమైన యువకుడిగా ప్రిన్స్ని చూపించవచ్చు. అయితే మహేస్ మమ్మీ, డాడీ మారిపోవడం ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చకొచ్చింది. సీతమ్మ వాకిట్లో సినిమాలో ప్రకాష్ రాజ్ – జయసుధ మహేష్కి అమ్మా –నాన్నలుగా చక్కగా సూటయ్యారనిపించింది. ఇదీ ఓ చక్కని కుటుంబ కథ. అలాగే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేస్కి అమ్మా నాన్నలుగా సుకన్య – జగపతి బాబు నటించారు. వీరిద్దరూ పెద్దరికం సినిమాలో యంగ్ పెయిర్ గా నటించి లరించారు. అలాగే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న బ్రహ్మోత్సవంలో మళ్ళీ తల్లిదంరడులుగా రేవతి – సత్యరాజ్ మహేష్కి తల్లిదంద్రులుగా నటిస్తున్నారు. ఇలా ఏ జంట అయినా మహేష్ కు అమ్మా నాన్నలుగా హిట్ అవుతున్నారంటే ఆ సక్సెస్ ఎవరిదంటారు? 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ