మళ్లీ తాతవుతున్న రజనీకాంత్

December 18, 2014 | 02:24 PM | 40 Views
ప్రింట్ కామెంట్

సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులు సినిమాల పండుగలే కాదు, ఆయన కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా వారికీ పండుగే. ఇప్పుడు ఆయన మళ్ళీ తాత కాబోతున్నారన్న వార్త కూడా వెబ్ సైట్లలో ఓ వార్తయి పోయింది. చిన్న కూతురు సౌందర్య త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. బిజినెస్ మ్యాన్ అశ్విన్ రాంకుమార్ ని సౌందర్య వివాహం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. గతేడాది వచ్చిన కొచ్చాడియన్(విక్రమ్ సింహా)తో సౌందర్య దర్శకురాలిగా మారింది. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ఫెయిలయింది. ప్రస్తుతం ఆమె ఈరోస్ సంస్థ డిజిటల్ ఇన్నోవేషన్‌ ప్రాజెక్టు కు క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. రజనీ పెద్ద కూతురు ఐశ్వర్యకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ