కూతురుతో మంచులక్ష్మి శివపూజ

February 18, 2015 | 03:48 PM | 55 Views
ప్రింట్ కామెంట్
manchulaxmi_niravana_niharonline

పుట్టిన నాటి నుంచి గిట్టే వరకూ ఆడవాళ్ళు ఎన్నో ఆనందాల్ని చవి చూస్తారు గానీ, అమ్మ అయిన ఆనందం మాత్రం అన్నిటికీ దిగదుడుపే. మంచు లక్ష్మి సరగెసీ ద్వారా పోయిన సంవత్సరం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డతో పొందుతున్న ఆనందాన్ని ఎప్పటికప్పుడు సోషల్ నెట్వర్క్ ద్వారా అందరికీ తెలుపుతూనే ఉంది. శివరాత్రి పండుగను తన చిన్నారి విద్యా నిర్వాణతో కలిసి ఆనందంగా జరుపుకుంది. ఇద్దరూ కలిసి దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టున్న ఈ ఫొటోతో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అందించింది లక్ష్మిమంచు. అటు కెరీర్, ఇటు ఫ్యామిలీని బాలెన్స్ చేస్తున్న లక్ష్మి నటించిన బుడుగు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ