మంచు విష్ణు కి మండిపోతుందట

May 15, 2015 | 05:52 PM | 66 Views
ప్రింట్ కామెంట్
Manchu_Vishnu_fire_on_media_about_manoj_wedding_pics_niharonline.jpg

మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కొందరిపై తన కోపాన్ని వెల్లగక్కాడు. మనోజ్ ను ఈరోజు పెళ్లి కొడుకును చేసే ఫంక్షన్ ను గ్రాండ్ గా చేస్తున్నారు. ఈ సందర్భంలో మోహన్ బాబు ఇంట్లో గ్రాండ్ గా పార్టీ జరిగింది. ఈ సందర్భంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తున్నారంటూ విష్ణు తన కోపాన్ని వెళ్లగక్కాడు. నేను నిజంగా హేట్ చేస్తున్నా..కానీ కొంతమంది మా పర్మిషన్ లేకుండా వాటిని పోస్ట్ చేయడం హేట్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో అక్రోశాన్ని వెల్లగక్కాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ