దానికసలు టైం లేనేలేదు

December 16, 2014 | 01:28 PM | 45 Views
ప్రింట్ కామెంట్

ప్రేమించడానికి అసలు టైం లేదంటోది పూణే బ్యూటీ డింపుల్ చోపడే. రొమాన్స్ చిత్రం ద్వారా డింపుల్ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. చేసింది నాలుగైదు సినిమాలే అయినా ఆరంభం నుంచే తెలుగు, తమిళ, కన్నడం అంటూ దక్షిణాది బాషల్లో చూట్టేస్తున్న ఈ భామ ప్రస్తుతానికి మాత్రం చెన్నైని ప్రేమిస్తోందట. చిత్ర రంగంలోనూ, బయట కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ప్రత్యేకించి బాయ్‌ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు. ఇప్పటి వరకు నేనెవరినీ ప్రేమించలేదు. అందుకు తగిన సమయం కూడా లేదు. మూడు భాషల్లో బిజీగా ఉన్నాను అంటూ తెగ మెలికలు తిరిగిపోతోంది. ప్రస్తుతానికి మూడు భాషల్లో కలిపి నాలుగైదు చిత్రాలతో బిజీగా ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ