‘అష్టాచమ్మా’, ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రాలను నిర్మించిన సన్ షైన్ బ్యానర్ అధినేత, నిర్మాత రాంమోహన్ త్వరలోనే దర్శకుడుగుగా మారుతున్నాడు. ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్న రాంమోహన్ త్వరలోనే తన డైరెక్షన్ డెబ్యూ మూవీగా శ్రీకారం చుట్టనున్నాడు. ఈ చిత్రంలో అవికాగోర్ హీరోయన్ గా నటిస్తుండగా ‘గోల్కొండ స్కూల్’ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా నటించనున్నాడు. అధికారకమైన సమాచారం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.