సీక్వెల్ చేస్తానంటున్న నిర్మాత....

May 25, 2015 | 02:16 PM | 46 Views
ప్రింట్ కామెంట్
bharateeyudu_sequel_niharonline

సూపర్ హిట్ చిత్రాల మేకర్ గా ఎ.ఎమ్.రత్నంకి మంచి పేరు ఉంది. ప్రస్తుతుం‘ఎంతవాడుగాని’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఈ నిర్మాత ప్రస్తుతం ‘భారతీయుడు’సీక్వెల్ చేయాలనుకుంటున్నాడట. ఆ విషయమై రత్నం శంకర్ ను కూడా కలిశాడట. అయితే శంకర్ ప్రస్తుతం ‘రోబో2’ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని,  ఈ ‘రోబో2’ చిత్రాన్ని కూడా తెలుగులో తానే విడుదల చేస్తానని, అంతే కాకుండా భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ను ఎప్పటికైనా నిర్మిస్తానని అంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ