హవ్వ... ఇంత బరితెగింపా?

March 30, 2015 | 05:51 PM | 175 Views
ప్రింట్ కామెంట్
radhika_apte_hanter_movie_niharonline

లెజెండ్ లో హీరోయిన్ గా నటించిన రాధిక ఆప్టే ఈ మధ్య వార్తల్లో బాగానే వినిపిస్తోంది. తమ పబ్లిసిటీని ఎదో రకంగా పెంచుకోడానికా? లేక సినిమా నిర్మాతలు మాట్లాడిస్తున్నారా? అనేది అర్థం కాకపోయినా, కానీ చాటా హాట్ హట్ గా సిగ్గు లేకుండా మాట్లాడేస్తున్నారు హీరోయిన్లు. ఇటీవల రాధిక ఆప్టే నటించిన హంటర్ర్' చిత్రం మంచి విజయం సాధించింది. ఇందులో ఆమె పెళ్లికి ముందు గర్భం దాల్చి, అబార్షన్ చేయించుకున్న పాత్ర చేసింది. తన పాత్ర గురించి రాధిక ఆప్టే మాట్లాడుతూ... ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే పాత్ర నాదిచెప్పుకొచ్చింది. అంతే కాదు ఈ జనరేషన్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. అమ్మాయిలు ఎవరూ సతీసావిత్రిల్లా ఉండటం లేదు. సెక్స్ కోసం పెళ్లి వరకు ఎవరూ ఆగడం లేదు. నా స్నేహితులంతా పెళ్లికి ముందే సెక్స్ సుఖం అనుభవించిన వారే... అంటూ... ఓపెన్ గా చెప్పేస్తోంది. అలా లేని వాళ్ళు తనకు తెలియదని కూడా అంటోంది. ఇప్పుడు ఈమె ఫ్రెండ్సంతా ఈమె మీద కోపగించుకుంటారా? లేక ఈమె లాగే లైట్ తీసుకుంటార? మరి సెక్స్ విషయంలో తన సంగతేంటో చెప్పనే లేదు అమ్మడు. ఈ చిన్నది వరుణ్‌ధావన్ లేటెస్ట్ హిట్ 'బాద్లాపూర్'లో చాలా బాగా అందాల్ని చూపించేసింది. ఇక 'హంటర్' లో అయితే సెక్స్ ఎడిక్ట్‌ గా నటించింది. ఇక ఈ హీరోయిన్ కు పూర్తి అలాంటి పాత్రలే చేయమని ఆఫర్ ఇస్తున్నారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ