భార్యగా తెగతెంపులు... అమ్మగా తెరమీదకు

April 29, 2015 | 12:31 PM | 35 Views
ప్రింట్ కామెంట్
rati_agnihotri_in_akshay_kumar_movie_as_mother_charectered_niharonline

కొన్నాళ్ళుగా తెరమరుగైన రతీ అగ్ని హోత్రీ ఇటీవల భర్తతో తెగతెంపుల విషయంలో మళ్ళీ వార్తల్లో కనిపించింది. ఇప్పుడు సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలో అక్షయకుమార్ తల్లిగా తెరమీద కూడా కనిపించబోతోంది. తన రియల్ లైఫ్ స్టోరీలాగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఉంటుందని చెపుతోంది రతీ అగ్నిహోత్రి. ‘ఏక్ దూజే కేలియే’తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈమె తెలుగులో దాదాపు ఆనాటి సూపర్ హీరోలతో నటించింది. ఇప్పుడు ఈ సినిమాలో ఛాన్స్ రావడంపై ఆమె అక్షయ్ కుమార్ కు, ప్రభుదేవాకు థాంక్స్ చెప్పుకుంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ