‘రుద్రమదేవి’ జులై 24

June 22, 2015 | 05:48 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Rudrama_Devi_release_sensor_niharonline

గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం ‘రుద్రమదేవి’. ‘అరుంధతి’ తర్వాత అనుష్క చేస్తున్న పవర్ రోల్ ఇది. కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితచరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ గోన‌గ‌న్నారెడ్డిగా, రానా ద‌గ్గుబాటి చాళుక్య వీర‌భ‌ద్రుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇండియ‌న్ ఫ‌స్ట్హిస్టారిక‌ల్ త్రీడీ మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకి ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు. భారీ తారాగణం, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రం తెరకెక్కుతోన్న  ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై 24న విడుదల చేస్తున్నారు. నిజానికి జూన్ 26న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తామని అధికారకంగా ప్రకటించినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయంపై అధికారకమైన సమాచారం రావాల్సి ఉంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ