సల్మాన్ కేసు: తుది తీర్పు మార్చి 3కు వాయిదా

February 25, 2015 | 02:51 PM | 39 Views
ప్రింట్ కామెంట్
Salman_Khan_verdict_postponed_niharonline

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అక్రమాయుధాల కేసులో తుది తీర్పు వాయిదా పడింది. ప్రస్తుతం ఓ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న కోర్టుకి రాలేకపోయాడని , కావున కోర్టు హజరు నుంచి ఆయనకు మినహాయింపు ఇవ్వాలని సల్మాన్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో తుది తీర్పును మార్చి 3కు వాయిదా వేస్తున్నట్లు జోధ్ పూర్ న్యాయస్థానం బుధవారం తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ