బ్రేక్ అప్ నిజమేనంట...

January 07, 2015 | 03:47 PM | 38 Views
ప్రింట్ కామెంట్

సమంత,సిద్దార్థల మధ్య బ్రేక్ అప్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆంగ్ల మ్యాగజైన్ లో వచ్చిన వార్తపై సమంత స్పందించింది. ఆమె ట్వీట్ చేస్తూ... ఈ ఆర్టికల్ నన్ను ఓ విక్టిమ్ గా చూపించింది. నేను మాత్రం కాదు. సిద్దార్ద గొప్పవాడు. మీడియా దయచేసి ఇలాంటివి చేయద్దు.. ఇది నా పర్శనల్. ఈ విషయమై ఎలాంటి కామెంట్లు వివరణలు నా రిలేషన్ షిప్ పై వద్దు. అంటూ స్పందించింది. అయితే ఈ క్రమంలో ఆమె బ్రేక్ అప్ ని కన్ఫర్మ్ చేసినట్లైంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ