సన్నీ రెచ్చిపోతే తట్టుకోగలరా?

December 07, 2015 | 11:38 AM | 2 Views
ప్రింట్ కామెంట్
sunny_leone_bikini_feast_for_mastizaade_niharonline

శృంగార తార సన్నీ లియోన్ సినిమా వస్తుంటే చాలు జనాల్లో ఏదో తెలియనీ కుతుహలం పెరిగిపోతూ ఉంటుంది. హిట్ ఫ్లాపులతో సంబంధంల లేకుండా అమ్మడి సినిమాలను ఎగబడి చూస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా ఆమె నటించిన మస్తీ జాదే అనే ఓ చిత్రం విడుదలకు నోచుకోండా పక్కన పడిన సంగతి తెలిసిందే. వల్గర్ పోస్టర్లతో రచ్చ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుకే అలా ఉంటే ఇంక సినిమా ఎలా ఉంటుందో అని ఆ మధ్య బాగా చర్చ జరిగింది. అంతేకాదు సినిమాకి సెన్సార్ ఇవ్వడానికి బోర్డు వాళ్ల వల్ల కూడా కాలేదట. ఇక  పేరుకి తగ్గట్టే ఈ చిత్రం మస్తీ మస్తీగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సన్నీ ఒకటి కాదు.. రెండు కాదు.. సన్నీ ఏకంగా 27 బికినీల్లో కనిపించి, కనువిందు చేయనుందట.

                    మిలప్ జవేరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మరీ బోల్డ్ గా ఉండటంతో సెన్సార్ బోర్డ్ సభ్యులు చూసి ఖంగు తిన్నారట. బోర్డ్స్ ఎగ్జామినింగ్ కమిటీ, రివైజింగ్ కమిటీ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించాయి. దాంతో ట్రిబ్యునల్‌కు పంపగా, అక్కడ ఎట్టకేలకు ‘ఎ’ సర్టిఫికెట్‌తో సెన్సార్ సమస్య క్లియరైంది. నిజానికి ఈ చిత్రం ఈ ఏడాది మే 1న నే రావాలి, అయితే సెన్సార్ ఇబ్బందులతో వాయిదా పడుతూ వచ్చింది.

                 వచ్చే ఏడాది అంటే 2016 జనవరి 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారంట. ఆమె బికినీల కహానీ విషయానికొస్తే ఈ సినిమా మొత్తం దాదాపు బికినీల్లోనే కనిపించనుంది. అందుకు తగ్గట్లు ఆమె స్లిమ్ గా కూడా మారినట్లు తెలుస్తోంది. సన్నీ బికినీ బాడీ చూసి, ఆమె అభిమానులు షాక్‌కి గురవ్వటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ