విలన్లుగా మారుతున్న స్టార్ హీరోలు....

May 26, 2015 | 01:00 PM | 45 Views
ప్రింట్ కామెంట్
rajanikanth_sharukh_robo_2_niharonline

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’ ఎంతటి సంచలన విజయం సాధించిందో మన అందరికీ తెలుసు. ప్రస్తుతం శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్‘రోబో2’ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సీక్వెల్ లో నటించబోయే నటీనటులు గురించి చాలా వార్తలు వినపడ్డాయి. ఇప్పుడు తాజాగా రజనీకాంత్ ,షారుక్ లు ఈ చిత్రంలో నటించబోతున్నారట. తమిళ్ లో రజనీకాంత్ హీరో అయితే షారుక్ విలన్ గా చేస్తాడని, హిందీ వెర్షన్ లో షారుక్ హీరో అయితే రజనీకాంత్ విలన్ గా నటిస్తాడని కోలీవుడ్ సమాచారం. గతంలో ‘రా.వన్’ చిత్రంలో రజనీ, షారూక్ లు కలిసి నటించారు. ఇప్పుడు అన్నీ కుదిరితే ఈ చిత్రంలో కలిసి నటిస్తారని టాక్....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ