నేనెవరికి సమాధానం చెప్పనక్కర్లేదు

May 11, 2015 | 10:13 AM | 47 Views
ప్రింట్ కామెంట్
tapsee_pannu_ganga_niharonline

బాలీవుడ్ లో ‘బేబి’, తెలుగులో ‘గంగ’, తమిళంలో ‘కాంచన2’ విజయాలతో సక్సెస్ కిక్ లో ఉన్న డిల్లీ డాల్ తాప్సీ ప్రస్తుతం ‘గంగ’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది.  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరో ఫుట్ బాల్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్నావా అని అడిగిన ప్రశ్నకు తాప్సీ ఘాటుగానే సమాధానమిచ్చింది. ఇది తన పర్సనల్ విషయాలనీ తాను తన తల్లిదండ్రులకు తప్ప వెరెవరికీ సమాధానం చెప్పనవసరం లేదని, మీడియా ఇటువంటి విషయాలపై ఎలా స్పందించినా తాను పట్టించుకోనని సమాధానం ఇచ్చింది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ