పవర్ స్టార్ విలన్ గా కొత్త ముఖం

June 22, 2015 | 05:21 PM | 0 Views
ప్రింట్ కామెంట్
Sharad_Kelkar_pawan_villain_niharonline

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా గబ్బర్ సింగ్ 2 ఇటీవల షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం డైరెక్టర్ బాబీ ఓ కొత్త ముఖాన్ని తీసుకున్నాడని తెలుస్తోంది. కొత్త ముఖమంటే సినిమాకు కొత్తే కానీ, సీరియల్ నటుడట ఈ విలన్. ఇది పుకారో... నిజమో తెలియదు కానీ, శరద్ ఖేల్కర్ అనే టీవీ సీరియల్ నటుడు గబ్బర్ సింగ్ 2కు విలన్ ని చేయాలని చూస్తున్నట్టు ఓ సమాచారం. ఈ సినిమా షూటింగ్ అయితే ప్రారంభించారు కానీ ఇంకా ఇందులో నటించే వారిపై ఒక క్లారిటీకి రలేదు. విలన్ గా ఈ టీవీ నటుడే కొనసాగుతాడా? లేక మార్పులేమైనా జరుగుతాయా? అనేది కూడా గబ్బర్ సింగ్ సినిమా యూనిట్ తెలపాల్సి ఉంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ