ఇద్దరితో చిందేయనున్న అపరిచితుడు..

March 11, 2015 | 01:32 PM | 40 Views
ప్రింట్ కామెంట్
kajal_vikram_priya_anand_niharonline

సినిమాలో క్యారెక్టర్ కోసం తమని తాము మలుచుకునే హీరోల్లో విక్రమ్ ఒకరు. అందుకు చాలా సినిమాలు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విక్రమ్ ‘పత్తు ఎన్రత్తు కుల్లె’ అనే సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత తన తరువాతి మూవీకి విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో విక్రమ్ సరసన కాజల్ అగర్వాల్, ప్రియా ఆనంద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా జూన్ లో ప్రారంభమవుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ