విక్రమార్కుడి లవ్ స్టోరీ అనే సినిమాకు దర్శకుడు, నిర్మాత అయిన ఎంజీవి ప్రసాద్ మంగళవారం గుండె పోటుతో మరనించారు. ఉదయం బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది. ఆయన అక్కడి కక్కడే కుప్పకూలిపోయారు. విషయం గమనించిన కుటుంబ సభ్యలు ఆయన్ని ఆస్ప త్రికి తరలించేందుకు ప్రయతించారు. ఆయన అప్పటికే మరణించడంతో ఆగిపోయారు. ప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.