అయ్యో... నేను పోలేదండీ....

June 10, 2015 | 03:05 PM | 0 Views
ప్రింట్ కామెంట్
hithudu_director_viplav_koneti_is_ok

టాలీవుడ్ యువ దర్శకుడు విప్లవ్ కోనేటి చనిపోయినట్టు వచ్చిన వార్తలో నిజం లేదట. ఆయన ఆ వార్తలు చూసుకొని స్పందించాడు. హెల్త్ బాగా లేకపోవడంతో మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడట. దాంతో చనిపోయినట్లు వార్తలు వ్యాపించాయని అనానడు. తాను బతికే ఉన్నానండీ బాబూ... అని ఆయన సోషల్ మీడియాలో తెలియజేశాడు. డాక్టర్ అయిన విప్లవ్ సినిమా మీద కోరికపై డైరెక్టర్ అయ్యాడు. జగపతి బాబుతో హితుడు సినిమా తీశాడు. ఈ పాటికే వార్త బాగా వ్యాపించడంతో... అయ్యయ్యో చిన్న వయసు... అంటూ తెగ బాధపడిపోయారు. ఈ వార్త సోషల్ మీడియాలో చూసి అందరూ కుదుటపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ