ఆ నియంత అమ్మాయిలను ఎలా వాడుకుంటున్నాడంటే...

April 30, 2016 | 01:57 PM | 6 Views
ప్రింట్ కామెంట్
Kim Jong un orders pleasure squad of teenage girls

అణు పరీక్షలతో అగ్రరాజ్యం అమెరికాకు సైతం వణుకుపుట్టిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ గురించి షాకింగ్ విషయాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తన నియంత లక్షణాలతో దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్న కిమ్ ధనవంతులను, సైన్యాన్ని సంతోష పెట్టేందుకు అమ్మాయిల జీవితాలను ఎరగా వేడుతున్నాడంట. కేవలం 13 ఏళ్ల అమ్మాయిలను మాత్రమే ఈ తతంగం కోసం ఎంపిక చేసి వాడుతున్నాడంట.

                                                పాఠశాలల్లో చదువుకుంటున్న 13 ఏళ్లలోపు అందమైన ఆడపిల్లలను ఎంపిక చేయటం, వారిని నాలుగు బృందాలుగా చేయటం ముందు చేస్తారు. కన్యత్వం లేని అమ్మాయిలను ఎట్టి పరిస్థితుల్లో ఎంపిక చేయరు. మిలటరీ అధికారులే స్వయంగా వచ్చి అమ్మాయిల ఎత్తు కూడా 165 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నవారినే ఎంచుకుంటారట. అందంగా ఉన్న అమ్మాయిలను సెక్స్ కోసం, మిగిలినవారిలో తెలివైన వారిని నిపుణులకు, అధికారులకు సమాచారం చేరవేసే కొరియర్ లాగా, ఇక మూడో, నాలుగు బృందాలను ధనవంతుల విలాసాల కోసం ఆట, పాట అందించేందుకు ఉపయోగిస్తారంట. సైనికాధికారులతోపాటు అమ్మాయిలను అనుభవించేందుకు జంగ్ కూడా ముందు ఉంటారని తెలుస్తోంది. సెక్స్ బానిసలుగా ఉన్నంత కాలం వారి కుటుంబాలకు డబ్బుతోపాటు, ఫైవ్ స్టార్ సౌకర్యాలకు ప్రభుత్వమే స్వయంగా కల్పించటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ