530 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

December 27, 2014 | 10:45 AM | 31 Views
ప్రింట్ కామెంట్

మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 530 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్మిత్ డబుల్ సెంచరీకి 8 పరుగుల దూరంలో యాదవ్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్మిత్ 305 బంతులను ఎదుర్కొని 15 ఫోర్లు, 2 సిక్స్ ల సహాయంతో 192 పరుగులు చేసి 10వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు 530 పరుగుల వద్ద 11 పరుగుల వద్ద 11 పరుగులు చేసిన లియాన్ ను షమీ బౌల్డ్ చేశాడు. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొమ్మిది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా ముప్పై ఎనిమిది పరుగులు సాధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ